Video : పీఓకెలో పోలీసుల లాఠీచార్జి.. ఇద్దరు మృతి

Uncategorized15:21 PM October 23, 2019

పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని(పీఓకె) ముజఫరాబాద్‌లో పలు రాజకీయ పార్టీలు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడంతో పాటు పలువురు గాయాలపాలయ్యారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading