హోమ్ » వీడియోలు » Uncategorized

Video:తిరిగి కాంగ్రెస్ గూటికే చేరిన పద్మినిరెడ్డి..

Uncategorized12:57 PM October 12, 2018

గురువారం మధ్యాహ్నాం బీజేపీలో చేరిన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి.. కొద్ది గంటల వ్యవధిలోనే తిరిగి కాంగ్రెస్‌ పార్టీకి చేరారు. కార్యకర్తలు ఇంతలా స్పందిస్తారని తాను ఊహించలేదని.. అందుకే తిరిగి కాంగ్రెస్‌లోకే వస్తున్నానని తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని వెల్లడించారు.

webtech_news18