టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన సహచర క్రికెటర్ల సమక్షంలో బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడు. కేక్ కట్ చేసి కూతురు జీవా, భార్య సాక్షిలకు తినిపించాడు. ధోనీ కేక్ కటింగ్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.