హోమ్ » వీడియోలు » Uncategorized

Video:ఏపీ, తెలంగాణల్లో ఇప్పటికీ పౌరసేవల చట్టం లేదు: జయప్రకాశ్ నారాయణ

Uncategorized19:33 PM January 06, 2019

దేశంలో పౌర సేవల చట్టం లేని రాష్ట్రాలు మూడే మూడు ఉన్నాయన్నారు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ చట్టం ఇంకా రాలేదన్నారు. 1998, అక్టోబర్ 2న పౌర సేవల ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఒక పుస్తకాన్ని తాము ప్రచురించామని గుర్తుచేశారు.

webtech_news18