కశ్మీర్ అధికారుల అత్యవసర సమావేశం!

Uncategorized16:50 PM June 21, 2018

జమ్మూ కశ్మీర్‌లో పీడీపీకి బీజేపీ మద్ధుతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి ‘గవర్నర్’ పాలన నడుస్తోంది. దీంతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ఉన్నతాధికారులు శ్రీనగర్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యచరణ గురించి ఈ సమావేశంలో చర్చించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading