హోమ్ » వీడియోలు » Uncategorized

Video: రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

Uncategorized13:07 PM October 30, 2018

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామకవాడలో అగ్నిప్రమాదం జరిగింది. సబ్బుల తయారీకి వాడే ముడిపదార్థలకు సంబంధించిన పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపు చేశారు.

webtech_news18