HOME » VIDEOS » Uncategorized

Video : అమెరికాలో జాంబీ బైక్ రైడ్... ఫాంటసీ ఫెస్ట్ అదిరిందిగా...

uncategorized12:34 PM October 29, 2019

దెయ్యాల్ని కూడా కేరక్టర్లుగా మార్చుకొని ఎంజాయ్ చెయ్యడం అమెరికన్లకు అలవాటు. దెయ్యాల పేర్లతో పండగలు కూడా జరుపుకుంటారు. ఫాంటసీ ఫెస్టివల్ అలాంటిదే. ఫ్లోరిడాలో 40 ఏళ్లుగా ఏటా జరుగుతున్న ఈ పండుగలో... రకరకాల జాంబీల రూపంలో కనిపిస్తూ... ప్రజలు సందడి చేశారు. వేర్వేరు కేరక్టర్లను ప్రదర్శిస్తూ... ర్యాలీ చేశారు. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఈ ఫెస్టివల్ ప్రారంభించింది ఫ్లోరిడా. 11వేల మంది రకరకాల వస్త్రధారణల్లో కనిపించగా... వాళ్లను చూసేందుకు విదేశీయులు, స్వదేశీయులూ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

webtech_news18

Top Stories