హోమ్ » వీడియోలు » Uncategorized

Video: ఆదిలాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు

Uncategorized13:44 PM December 25, 2018

క్రిస్మస్ వేడుకలతో ఆదిలాబాద్ జిల్లా సరికొత్తగా కనిపిస్తోంది. చాలా ప్రదేశాల్లో విద్యుత్ కాంతులతో ప్రత్యేక డెకరేషన్లు చేశారు. బాల ఏసును ఉయ్యాలలో ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

Krishna Kumar N