హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: పులి పిల్లను పట్టుకుని ఎలా హింసిస్తున్నారో చూడండి..

ట్రెండింగ్23:12 PM October 13, 2019

గుజరాత్‌కు సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. చిరుతపులి పిల్లను పట్టుకుని కొందరు యువకులు దాన్ని హింసిస్తున్నారు. గతంలో సింహాలను పట్టుకుని ఇలాగే కొందరు హింసించారు. ఈ ఘటనలపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

webtech_news18