హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఒక్క నిమిషంలో 100 క్యాబేజీలు కట్.. వైరల్ వీడియో

జాతీయం21:46 PM March 12, 2020

ఓ మార్కెట్‌లో ఇద్దరు యువకులు క్యాబేజీలతో ఫీట్ చేశారు. నిమిషంలో 100 క్యాబేజీలు కట్ చేసి శభాష్ అనిపించారు. ఒకతను క్యాబేజీలు అందిస్తుండగా.. మరో వ్యక్తి కత్తితో చకచకా కాడలను నరికేశాడు. అలా చూస్తుండగానే... కేవలం ఒక్క నిమిషంలోనే దాదాపు 100 క్యాబేజీలను కట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading