హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: టెండుల్కర్ ట్వీట్లపై పృథ్వీషా రియాక్షన్ ఇది...

క్రీడలు17:31 PM October 05, 2018

ఫస్ట్ టెస్ట్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్న టీనేజర్ పృథ్వీషాను అభినందిస్తూ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మొదటి రోజు ఆట తర్వాత సచిన్ ట్వీట్ చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబైన పృథ్వీషా... సచిన్‌కు థ్యాంక్స్ చెప్పాడు. సచిన్ మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు. ‘ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న పృథ్వీషా ఆటతీరు చూస్తుంటే చాలా ముచ్ఛటగా ఉంది. ఏ బెరుకు లేకుండా బ్యాటింగ్ ఇలాగే కొనసాగించు...’ అంటూ సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading