హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: మారుతున్న భారతం... పెళ్లికి కులంతో పనిలేదు!

ట్రెండింగ్23:53 PM February 02, 2019

కులవ్యవస్థ కుళ్లులో లోతుగా కూరుకుపోయిన భారతదేశంలో ఎట్టకేలకు మార్పు కనిపిస్తోంది. మిగిలిన విషయాలు ఎలాగున్నా...‘పెళ్లికి కులంతో సంబంధం లేదు...’ అంటున్నారు నేటితరం. దీంతో ఇన్నాళ్లు ప్రేమ పెళ్లిలకు అడ్డంగా మారిన ‘కులం’...భవిష్యత్తులో కనిపించకుండా పోతుందనే ఆశ చిగురిస్తోంది.

Chinthakindhi.Ramu