హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

VIDEO: వేలెడంత లేడు... వేదాలు వల్లిస్తున్నాడు... వండర్ కిడ్.. వైరల్ వీడియో

ట్రెండింగ్12:58 PM January 07, 2019

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు కొంతమంది చిన్నారులు... చిన్నప్పుడే అద్భుత ప్రతిభ కనబరుస్తారు. ఈ వీడియోలో బుడతడు కూడా వేదాలు, పురాణాల్ని అలవోకగా చెప్పేస్తున్నాడు. మహా పండితులు కూడా తడబడే ఇతిహాసాల్ని ఇట్టే వల్లెవేస్తున్నాడు. ఈ చిన్నారి టాలెంట్ చూసి... ముచ్చటపడుతున్న నెటిజన్లు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. ఆ ముద్దు ముద్దు పలుకుల్ని మీరూ వినండి.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading