హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : మహిళపై కాంగ్రెస్ కౌన్సిలర్ సోదరుడి అరాచకం...

జాతీయం12:39 PM June 15, 2019

పంజాబ్‌... ముక్త్‌సర్‌లో జరిగిందీ దారుణం. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ రాకేష్ చౌదరి సోదరుడు, అతని అనుచరులూ కలిసి... రూ.23 వేల అప్పు తీర్చలేదంటూ ఓ మహిళపై దాడికి దిగారు. ఏమాత్రం జాలి లేకుండా రోడ్డుపై పడేసి కొట్టారు. ఆమెను కొట్టవద్దంటూ ఇతర మహిళలు అడ్డుపడుతున్నా, వాళ్లను కూడా పక్కను నెట్టి అరాచకానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో... పోలీసులు అలర్టయ్యారు. కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామంటున్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading