హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: పాముకు పాలుపోసి పూజలు.. మహిళ అరెస్ట్

జాతీయం16:03 PM December 26, 2019

పాములకు పాలు పోసి పూజలు చేస్తున్న ఓ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మూగ జీవాలను హింసిస్తోందన్న ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని కాంచీపురంలో ఈ ఘటన జరిగింది. ఐతే సదరు మహిళ సొంతంగా ఓ ఆలయాన్ని నిర్మించి... తానే పూజారిగా వ్యవహరిస్తున్నారు. మెడలో పాములు వేసుకొని చిత్ర విచిత్ర పూజలు చేస్తూ భక్తుల నుంచి కానుకల రూపంలో డబ్బులు దండుకుంటోంది. కొందరు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

webtech_news18