హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: కోల్‌కతాలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన బుల్లెట్ ట్రెయిన్...

జాతీయం16:44 PM October 16, 2018

కోల్‌కత్తావాసులకు దసరా స్పెషల్ అట్రాక్షన్‌గా బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. కోల్‌కత్తా కాలేజ్ స్ట్రీట్ సమీపంలో బుల్లెట్ ట్రైన్ ట్రెయిల్ రన్ నిర్వహిస్తున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈ బుల్లెట్ ట్రైన్స్... గంటకి 400 కీ.మీ.ల వేగంతో దూసుకెళ్తాయి. ఢిల్లీ నుంచి ముంబై మధ్య ఉన్న 1400 కి.మీ.లను కేవలం నాలుగు గంటల్లోనే చెరవేసే బుల్లెట్ ట్రెయిన్స్‌కి... ప్రస్తుతం కోల్‌కత్తాలో ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading