హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : 78 ఏళ్ల తర్వాత కలిసిన అక్కాచెల్లెళ్లు... ఎలాగో తెలుసా?

అంతర్జాతీయం22:35 PM February 08, 2020

1942లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో విడిపోయిన అక్కాచెల్లెళ్లు 78 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిశారు. ఈ అపూర్వ కలయిక రష్యాలో చోటుచేసుకుంది. ఇటీవల చెల్లెలు తన అక్క ‘రోసా’ గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయేమో కనుక్కోమని మంత్రిత్వ శాఖను కోరింది. 1927లో తన అక్క పుట్టిందని చెప్పింది. అయితే, తొలుత అలాంటివారు ఎవరూ లేరని చెప్పిన మంత్రిత్వ శాఖ అనంతరం 1927లో పుట్టిన ‘రోసాలినా’ అనే ఆమె ఇంకా జీవించి ఉన్నట్టు వివరాలు అందించింది. అక్క కూడా యుద్ధం సమయంలో తాము విడిపోయామని గుర్తు చేసుకోవడంతో వారిద్దరూ అక్కాచెల్లెళ్లే అనే విషయం నిర్ధారణ అయింది. 1942లో వారిద్దరూ టీనేజర్లు. ప్రస్తుతం 90ల్లో ఉన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading