హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: విజయనగరం సిరిమానోత్సవంలో వింత.. అరటి పండు విసరబోయి..

ఆంధ్రప్రదేశ్20:41 PM October 16, 2019

విజయనగరం సిరిమనోత్సవంలో ఓ భక్తురాలు తొందరపడింది. పైడితల్లి అమ్మవారికి అరటిపండు విసరబోయి సెల్‌ఫోన్ విసిరేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

webtech_news18