హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: మరీ ఇంత నిర్లక్ష్యమా..ప్రాణాలంటే లెక్కలేదా..!

ట్రెండింగ్19:18 PM October 23, 2018

అమృత్‌సర్ రైలు ప్రమాదం ఇంకా కళ్లు కదలాడుతోంది. కానీ జనాలు ఇంకా నిర్లక్ష్యం వీడలేదు. రైలు పట్టాలు, కాపలా గేట్ల దగ్గర ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తున్నారు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం..! రైలు కదిలేందుకు సిద్ధంగా ఉన్నా..హారన్ మోగిస్తున్నా..ఏ మాత్రం పట్టకుండా వాహనదారులు పట్టాలు దాటుతున్నారు. ఈ వీడియో సోషల్ వీడియోలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading