హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Viral Video: బైక్ స్టంట్స్‌తో నవ్వులు.. క్షణాల్లో భయంతో అరుపులు...

ట్రెండింగ్14:25 PM October 30, 2019

బైక్ స్టంట్స్.. ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్‌గా మారింది. బైక్ తో స్టంట్స్ చేస్తున్న యువకుడు బండి అదుపుతప్పి రోడ్డుమీదకు వెళ్లింది. ఆ సమయంలో ఆటో ఢీకొంది. అప్పటి వరకు ఆనందంతో చప్పట్లు కొట్టిన వారు యువకుడు రోడ్డు మీద పడి ఉండడంతో భయపడిపోయారు.

webtech_news18