హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: సింహం డబుల్‌గా వస్తే ఎలా ఉంటుందంటే

జాతీయం21:16 PM January 10, 2019

గుజరాత్‌లో సింహాలు రోడ్డు మీద తిరుగుతున్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారికి సింహాలు రోడ్డు మీద కనిపించాయి. రెండు సింహాలు రోడ్డు మీద ఠీవీగా నడుస్తుండగా, అటుగా వెళ్తున్న బస్సులోని ప్రయాణికులు దాన్ని వీడియో తీశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading