హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: బైక్‌తో స్టంట్స్.. బోర్లా పడ్డాడు..

ట్రెండింగ్17:11 PM August 16, 2019

బెంగళూరు యువకుడికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ యువకుడు తన బైక్‌తో నడిరోడ్డు మీద స్టంట్స్ చేస్తున్నాడు. ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టినట్టుగా చేసి వారిని కంగారు పెట్టించాడు. అయితే, అతడి స్టంట్ విఫలమైంది. ఓ కారు అతడిని ఢీకొట్టింది.

webtech_news18