హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఈ మేక పిల్లకు సైకిల్ చక్రాలే కాళ్లు..

ట్రెండింగ్19:46 PM July 26, 2019

వెనుక కాళ్లతో నడవలేక ఇబ్బందిపడుతున్న ఓ చిన్న మేకపిల్లకు ఓ వ్యక్తి చిన్న పిల్లల సైకిల్‌ను గిఫ్ట్ ఇచ్చాడు. సైకిల్ చక్రాలతో పాటు ఓ చిన్న బెల్ట్ కూడా ఉండడంతో దాన్ని మెడకు కట్టాడు. దీంతో అప్పటి వరకు నడవలేకపోయిన మేక పిల్ల సంబరంగా నడుచుకుంటూ వెళ్లిపోతుంటే పక్కన ఉన్న మరో మేక ఆశ్చర్యంగా చూస్తుంది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading