హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: మన పాటకి నైజీరియన్ల ఆట... స్టెప్పులు చూస్తే మతులు పోవాల్సిందే...

అంతర్జాతీయం12:57 PM IST Dec 25, 2018

‘బాలీవుడ్ సినిమాలను ఇక్కడి వాళ్లు ఎంతమంది చూస్తారో తెలీదు గానీ నైజీరియన్లు మాత్రం కచ్చితంగా చూస్తారు’ ఓ సినీ విశ్లేషకుడు చెప్పిన మాట ఇది. నైజీరియన్లకు బాలీవుడ్ సినిమాలన్నా, ఇక్కడి పాటలన్నా ఎంతో ఇష్టం. మన పాటలకు చిందేస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమూ బాగా అలవాటు. అలా ఓ మలయాళ పాటకి లోకల్ ట్రైన్‌లో చిందులేశారు కొందరు నైజీరియన్ యువకులు. అదిరిపోయే బీట్‌కు దుమ్ములేపే స్టెప్స్ వేస్తూ... కేక పుట్టించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టర్మోనేటర్ హర్భజన్ సింగ్ కూడా ఈ వీడియోను రీట్వీట్ చేశాడు.

Chinthakindhi.Ramu