హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : పట్టాలపై రైతు... సడెన్‌గా వచ్చేసిన రైలు... ఆ తర్వాత...

జాతీయం12:08 PM July 19, 2019

ఇదో గ్రేట్ ఎస్కేప్. కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో జరిగింది. అక్కడో సిబ్బంది లేని రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉంది. జనరల్‌గా రైతులు... పట్టాలు దాటుతూ ఉంటారు. అలా ఓ రైతు నెమ్మదిగా ట్రాక్ దాటుతుంటే... అదే సమయంలో గూడ్స్ రైలు అటుగా వచ్చింది. కాస్త దూరంలో వెనకాలే వస్తున్న ఇతర రైతులు అది చూసి... ఆ రైతును అలర్ట్ చేశారు. అప్పటికప్పుడు ఎటు వెళ్లాలో తెలియక కన్‌ఫ్యూజ్ అయిన ఆ రైతు... పట్టాల మధ్యలో పడుకున్నాడు. మిగతా రైతులు అతన్ని కదలకుండా ఉండమని చెప్పారు. లక్కీగా ట్రైన్ అతని పైనుంచీ వెళ్లినా అతనికి ఏమీ కాలేదు. అందరూ అతన్ని అదృష్టవంతుడు అంటున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading