అంత పెద్ద గజరాజు కూడా ఓ చిన్న గేదె దూడను చూసి గజగజవణికిపోయింది. ఓ ఏనుగును దూడ, గేదె రెండూ కలసి ఏనుగును తరిమాయి. ఈ రెండూ కలసి మీదకు దూసుకొస్తుంటే ఏనుగు వెనుకడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్గా మారింది.