హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : అయ్యో పాపం... ఐదేళ్ల చిన్నారిపై కుక్కల దాడి...

జాతీయం07:18 AM IST Jun 20, 2019

ఆగ్రాలో వీధి కుక్కలు ఎక్కువైపోయాయి. అక్కడి ఓ వీధిలో... ఆడుకునేందుకు వెళ్తున్న 5 ఏళ్ల చిన్నారిపై నాలుగు కుక్కలు దాడి చేశాయి. ఒక్క కుక్క వెంటాడితేనే ఎంతో ప్రమాదం. అలాంటివి నాలుగు కలిసి... ఇష్టమొచ్చినట్లు కొరికేస్తుంటే... తప్పించుకోలేక, ఏడుస్తూ, అరుస్తూ ఉన్నాడా చిట్టి తండ్రి. ఆ అరుపులు విన్న స్థానికులు, తల్లి పరుగున వచ్చారు. కుక్కల్ని తరిమికొట్టి చిన్నారిని కాపాడుకున్నారు. ఊరకుక్కలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది ఈ ఘటన.

Krishna Kumar N