హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Viral Video: దారినపోయే వ్యక్తిని తొక్కి చంపబోయిన ఆవు..

ట్రెండింగ్16:00 PM October 09, 2019

దారిన వెళ్లే వ్యక్తిని ఓ ఆవు తొక్కి చంపబోయింది. అతడ్ని కిందపడేసి కుమ్మేసింది. అతడిని కాపాడేందుకు స్థానికులు చాలా సేపు ప్రయత్నించారు. చివరకు కర్రలతో కొట్టి ఆవును తరిమారు. ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

webtech_news18