హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: సరస్వతి పూజలో డీజే డ్యాన్స్‌లు... గాల్లోకి ఫైరింగ్...

ట్రెండింగ్16:27 PM February 01, 2020

బీహార్‌లో ఓ గ్రామ పెద్ద భర్త గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో వైరల్‌గా మారింది. జుమాయి జిల్లాలోని భలువానా గ్రామ పంచాయతీ సర్పంచ్ పారోదేవి భర్త గుజ్జర్ యాదవ్ ఓ ఫంక్షన్‌లో గాల్లోకి కాల్పులు జరిపాడు. రెండుసార్లు కాల్పులు జరిపినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. కొందరు యువకులు డ్యాన్స్‌లు చేస్తుండగా, గుజ్జర్ యాదవ్ తన నాటు తుపాకీని తీసి గాల్లోకి కాల్చాడు.

webtech_news18