హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నా..: విజయ్ దేవరకొండ

ట్రెండింగ్11:06 AM April 12, 2020

24 గంటలు పోలీసులు మనకోసం పని చేస్తున్నారని, తాను బయటికి వచ్చి 20 రోజులు అయిందని లాక్ డౌన్ ఇంత విజయవంతం అవుతుంది అంటే, అది పోలీస్ , ప్రభుత్వం తోనే సాధ్యం అయ్యింది అన్నాడు. అలాగే ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండాలని కోరాడు. టైమ్ పాస్ కోసం రోడ్ల మీదకు వచ్చి లాక్ డౌన్ బ్రేక్ చేయవద్దని విజయ్ కోరాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading