ఈ రోజుల్లో అధిక బరువే చాలా మందికి పెద్ద సమస్య. బరువు తగ్గేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఫెయిలవుతుంటారు. ఇందుకు ప్రధాన కారణం... బరువు ఎలా తగ్గాలి? అందుకు ఎలాంటి పద్ధతులు పాటించాలి అన్నదానిపై పూర్తి అవగాహన లేకపోవడమే. క్రమ పద్ధతిలో వ్యాయామాలూ, డైట్ పాటిస్తే చక్కగా బరువు తగ్గడమే కాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావంటున్నారు డాక్టర్లు. వాళ్ల అమూల్య సూచనల్ని తెలుసుకుందాం.