హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: రోడ్డుపక్కన కాలువలో 8 అడుగుల మొసలి...చూస్తే గుండె గుభేల్...

ట్రెండింగ్12:31 PM July 31, 2019

మహారాష్ట్రలోని రత్నగరి జిల్లాలోని చిప్లున్ టూరిస్టు ప్రదేశంలో రోడ్డు పక్కన కాలువలో ఏకంగా 8 అడుగుల మొసలి లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే వాస్తవానికి ఈ ఘటన రత్నగిరి జిల్లాలో చిప్లున్ ప్రాంతంలో కెమెరా కంటికి చిక్కింది. రత్నగిరి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా స్థానికంగా ఉన్న వాశిష్టి నదిలో వరదలు ముంచెత్తగా, ఆ వరదల్లో సమీప అటవీ ప్రాంతం నుంచి మొసలి దారి తప్పి చిప్లున్ పట్టణంలోకి ప్రవేశించింది.

webtech_news18