హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: వీధుల్లో సంచరిస్తున్న..యమభటులు ...

ఆంధ్రప్రదేశ్16:21 PM April 01, 2020

కర్నూలు జిల్లా ఢోన్ లో కరోనాపై పోలీసులు ఓ వినూత్న అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఏకంగా నరకలోకం నుండి యముడు యమభటులు అన్ని వీధుల్లో సంచరిస్తూ ఎవరైనా ఇంటి నుండి బయటివస్తే వారిని తక్షణమే యమలోకానికి తీసుకుపోతామని కరోనా పై పోలీసులు ఓ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading