హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

ట్రంప్ పెద్ద తప్పే చేశారా? బ్రిటన్‌లో ఏం జరిగిదంటే..

అంతర్జాతీయం15:03 PM June 04, 2019

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏది చేేసినా సంచలనమే. వివాదాస్పద వ్యాఖ్యలు, పనితీరుతో ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా, బ్రిటన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ట్రంప్(72), క్వీన్ ఎలిజబెత్(93) హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ ఎలిజబెత్ వెన్ను తట్టారు. అయితే, క్వీన్ వెన్ను తట్టి రాయల్ ప్రోటోకాల్‌ను అవమానించారని కొందరు నెటిజన్లు ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, స్పష్టత రావాల్సి ఉంది.

Shravan Kumar Bommakanti