హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: రామ్ చరణ్ కోసం ఫిష్ ఫ్రై చేసిన ఉపాసన

ట్రెండింగ్15:38 PM January 03, 2019

చరణ్ కోసం ఆమె భార్య ఉపాసన ఫిష్ ఫ్రై చేశారు. 'వినయ విధేయ రామ' సినిమా లొకేషన్లో చరణ్ కోసం ఆమె స్వయంగా ఈ వంటకం రెడీ చేశారు. ఉప్పును వాడకుండా... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో ఈ డిష్ ను తయారు చేశారు. ఇందులో చరణ్ కూడా భార్యకు సాయంచేశారు. షూటింగ్ లొకేషన్‌లో పక్కనున్న కాలువ నుంచి చరణ్ అసిస్టెంట్ ఈ చేపను పట్టుకొచ్చాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading