హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : ఏనుగును డిస్టర్బ్ చేసి మరీ తన్నించుకున్నారు..

ట్రెండింగ్10:58 AM January 24, 2020

పొలాల్లోకి దూసుకొచ్చిన వచ్చిన ఓ ఏనుగును దాని పోయిన దాన్ని వెళ్లనీయకుండా దాన్ని డిస్టర్బ్ చేసి మరీ తన్నించుకున్నారు కొందరు యువకులు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

webtech_news18