HOME » VIDEOS » Trending

Video: అన్నం వడ్డిస్తున్న రోబోలు..

ఇండియా న్యూస్13:15 PM October 17, 2019

ఒడిసా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో రోబో చెఫ్‌లు సేవలు అందిస్తోంది. భారత్‌లోనే తయారైన ఈ రోబోలకు చంపా, చమేలీ అని పేర్లు పెట్టారు. రాడార్ల ఆధారంగా పనిచేస్తున్న ఈ రోబోలు.. ఒడియాతో పాటు పలు భాషల్లో వినియోగదారులకు సేవలు అందిస్తోంది. హోటల్‌కు వచ్చినవాళ్లంతా రోబోలను చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు.

webtech_news18

Top Stories