హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: శ్రీనగర్ లో తులిప్ గార్డెన్ కు .. కరోనా ఎఫెక్ట్

జాతీయం13:08 PM April 07, 2020

శ్రీనగర్ లో ఇందిరాగాంధీ మెమోరియల్ వద్ద వున్న తులిప్ గార్డెన్ ఇప్పుడు నిండుగా పూలతో అందంగా వుంది. బహుశా వసంతకాలం కావడంతో ఈ పూలకు ఇంత అందం చోటుచేసుకుంది. కాని కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా సందర్శకులు ఎవరూ రాక బోసిపోతుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading