హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: కరోనా ఎఫెక్ట్... తిరుమల శ్రీవారి లడ్డూలు ఫ్రీ...ఫ్రీ...ఫ్రీ

ఆంధ్రప్రదేశ్17:03 PM March 21, 2020

తిరుమలలో భక్తుల కోసం ముందుగానే చేసిన లడ్డూలు వృధాగా ఉండిపోయాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా దర్శనాలు నిలిచిపోవడంతో ముందుగా తయారు చేసిన దాదాపు 2లక్షల లడ్డూలు అలాగే ఉండిపోయాయి. ఈ లడ్డూలన్నీ ఉగాది కానుకగా ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయిచింది. భక్తులకు కొండపైకి అనుమతి లేనందున.. టీటీడీ సిబ్బందికి ఉగాది కానుకగా ఉచితంగా లడ్డూలు పంపిణీచేస్తున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading