హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: తిరుమల లడ్డూ ప్రసాదం ఇక కాగితపు పెట్టెల్లో..

ఆంధ్రప్రదేశ్14:37 PM November 19, 2019

తిరుమల కొండలపై ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు ప్రారంభించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఇకపై ప్లాస్టిక్ కవర్లలో ఇవ్వకుండా పేపర్ బాక్స్, జూట్ బ్యాగ్ (జనపనార సంచి)లను అందుబాటులోకి తెచ్చింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading