హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: సమయస్ఫూర్తితో ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన ట్రాఫిక్ పోలీస్...

జాతీయం19:05 PM November 23, 2018

ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ఓ వ్యక్తి నిండు ప్రాణాలను కాపాడింది. హైదరాబాద్ రద్దీ రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్... ప్రమాదంలో స్పృహ కోల్పోయి, శ్వాస అందక ఇబ్బంది పడుతున్న వ్యక్తి గుండెల మీద పంపింగ్ చేసి... అతని ప్రాణాలు కాపాడాడు. ఆగిపోయిన గుండెను మళ్లీ ఊపిరిపోసిన ఆ ట్రాఫిక్ పోలీస్‌కు గుండెనిండుగా కృతజ్ఞతలు తెలిపాడా వ్యక్తి. ఈ వీడియోను మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading