హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video - కర్ణాటకలో అరవిరిసిన ప్రకృతి అందాలు...

జాతీయం14:01 PM August 11, 2019

కర్ణాటకలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. శ్రావతి నదిపై నిర్మించిన రెండు డ్యామ్‌లు నిండిపోయాయి. వాటి నుంచీ నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో పర్యాటక ప్రదేశాలు గ్రీనరీతో ఆకట్టుకుంటున్నాయి. డ్యామ్‌ల దగ్గర నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

webtech_news18