హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Viral Video: మూడేళ్ల పిల్లాడు నిరసన తెలుపుతాడట.. పోలీసుల ఓవరాక్షన్

జాతీయం18:30 PM January 30, 2019

అసోం ముఖ్యమంత్రి సరబండ సోనోవాల్ సభలో పోలీసుల ఓవర్ యాక్షన్ చేశారు. చలిని తట్టుకోవడానికి ఓ తల్లి తన బిడ్డకు నల్ల స్వెట్టర్ వేస్తే దాన్ని తీస్తేనే కానీ, సీఎం సభకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. అంతదూరం వచ్చిన మహిళ.. చివరకు పిల్లాడి స్వెట్టర్ తీసేసింది.

webtech_news18