హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: తిరుమలలో ప్రారంభమైన కారీరిష్ఠి వరుణ యాగం

ఆంధ్రప్రదేశ్01:14 PM IST May 14, 2019

TTD: తిరుమలలోని పార్వేటి మంటపంలో కారీరిష్ఠి వరుణ యాగం ప్రారంభమైంది. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, రాష్ట్రంతోపాటు దేశం సుభిక్షంగా ఉండాలని వరుణదేవున్ని ప్రార్థిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) యాగం నిర్వహిస్తోంది. వరుణ యాగం ఐదు రోజుల పాటు కొనసాగనుంది. వరుణదేవుని కరుణ కోసం కారీరిష్ఠి, వరుణజప, అమృతవర్షిణి, విరాట పర్వాలు నిర్వహించనున్నారు.

webtech_news18