హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: పైథాన్‌ను చూసిన పులి ఏం చేసిందంటే..

ట్రెండింగ్15:03 PM August 04, 2019

ఓ అడవిలో వెళ్తున్న పులి పైథాన్‌ను చూసింది. ఆ పైథాన్ పులి దారికి అడ్డంగా రోడ్డు దాటుతోంది. ఆ పైథాన్‌ను చూసిన పులి కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత మళ్లీ చుట్టు తిరిగి వెళ్లింది.

webtech_news18