హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: టూరిస్ట్‌ బస్‌ను వెంటాడిన పులి... హడలెత్తిన పర్యాటకులు

జాతీయం08:03 AM February 18, 2020

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ నందన్‌వన్‌ జంగిల్‌ సఫారికి చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ పర్యాటకుల బస్‌ను పులి వెంటాడిన దృశ్యం ఈ వీడియోలో ఉంది. ఐతే... ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు సఫారీ పార్క్ సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

webtech_news18