హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : వరద భయంతో ఇంట్లో దాక్కున్న పులి...

జాతీయం13:02 PM July 19, 2019

అసోంలో వరదలు అక్కడి ప్రజలనే కాదు... వన్యప్రాణులను కూడా వణికిస్తున్నాయి. ప్రజలైతే... ఎటు వెళ్లాలో నిర్ణయించుకొని... సురక్షిత ప్రదేశాలకు వెళ్లగలరు. మరి జంతువులు ఏం చెయ్యాలి... ఎటు వెళ్లాలి... విలవిలలాడిపోతున్నాయి. అలాంటి వాటిలో అక్కడి కంజిరంగా పార్కులోని ఓ పులి... ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఓ ఇంట్లో దూరింది. అక్కడి మంచం ఎక్కి... దిగులుగా కూర్చుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ పులిని కాపాడిన అధికారులు... మిగతా వన్యప్రాణులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading