హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Viral Video: పులి, కుక్క కొట్లాట.. చివరకు

ట్రెండింగ్21:09 PM July 25, 2019

పులి, కుక్క కొట్లాడుకున్నాయి. కొండల మీద ఉన్న కుక్క వెంట పడిన పులి.. దానిపై దాడి చేసింది. అయితే, కుక్క కూడా తిరగబడింది. ఆ తర్వాత రెండూ వేర్వేరుగా వెళ్లిపోతున్నట్టు కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

webtech_news18