హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: చిన్నారికి చెత్త గిఫ్ట్ ఇచ్చిన తల్లి... వీడియో వైరల్

జాతీయం09:51 AM December 25, 2019

ఓ తల్లి మాత్రం తన రెండేళ్ల కూతురికి అరటిపండును గిఫ్ట్‌గా ఇచ్చింది. యూట్యూబర్‌ జస్టిస్‌ మొజికా తన రెండేళ్ల కూతురితో ప్రాంక్‌ వీడియో చేద్దామనుకుంది. క్రిస్‌మస్‌ పండగ సందర్భంగా కూతురికి గిఫ్ట్‌ ప్యాక్‌ చేసి తీసుకొచ్చింది. అరటిపండును ప్యాక్ చేసి తన కూతురుకి ఇచ్చింది. అది ఓపెన్ చేసిన చిన్నారి ‘బనానా బనానా’ అంటూ ముద్దు ముద్దు మాటలతో మురిసిపోయింది.

webtech_news18