హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

విధులు మానేసి.. టిక్‌టాక్‌లో మునిగి తేలుతూ.. ఖమ్మం కార్పొరేషన్ సిబ్బంది నిర్వాకం..

ట్రెండింగ్22:26 PM July 15, 2019

TikTok Videos: ఖమ్మం కార్పొరేషన్ సిబ్బంది ప్రజా సమస్యలు పక్కనబెట్టి టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నారు. ఎన్నో పనులు పెండింగ్ ఉన్నా, వాటన్నింటినీ పక్కనపెట్టి ఆ వీడియోలతో కాలక్షేపం చేస్తున్నారు. కార్పొరేషన్‌లోని ఔట్ సోర్సింగ్ విభాగాల్లో పని చేస్తున్న అనిత, జ్యోతి, రవి తదితరులు తమ విధులు మానేసి ఇదిగో.. ఇలా చేస్తున్నారు.. మీరూ చూడండి..

Shravan Kumar Bommakanti

Top Stories

corona virus btn
corona virus btn
Loading